SS: పుట్టపర్తి బీడుపల్లి దళిత కాలనీలో సీసీ రోడ్లు, వీధిలైట్లు, స్మశాన వాటిక కాంపౌండ్ సమస్యలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్. వెంకటేష్ పరిశీలించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. ఆగస్టు 24న కలెక్టరేట్ వద్ద జరిగే సామాజిక శంఖారావం ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బీడుపల్లి సమస్యల పరిశీలన


