కోనసీమ: ఇప్పన పాడులో ఉన్న మండపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య మంగళవారం సాయంత్రం సందర్శించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థ, సాంకేతిక సదుపాయాల పనితీరును ఆమె పరిశీలించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నేర పరిశోధనల్లో సీసీ కెమెరాల పాత్ర కీలకమని డీఎస్పీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీఎస్పీ


