KMR: నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని నిజాంసాగర్, పిట్లం, మొహమ్మద్‌నగర్ మండలాల ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది, పర్యవేక్షకులతో మంగళవారం గోర్గల్ ఫంక్షన్ హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా. వెంకటి ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. కార్యక్రమాల అమలులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
' ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం'


