NLR: అసెంబ్లీ సాక్షిగా MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కోవూరు YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేక్ రఫీ ఆరోపించారు. ఇటీవల మెగా డీఎస్సీపై కోవూరులో జరిగిన నిరసన ర్యాలీలకు గూడూరు నుంచి నాయకులు వచ్చారని చెప్పటం హాస్యాస్పదమన్నారు. గూడూరు నుంచి నాయకులు వస్తే కోవూరులో 19 మంది నాయకులపై అక్రమ కేసులు ఎలా పెట్టారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
'అసెంబ్లీసాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్న కోవూరు ఎమ్మెల్యే'


