హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవాబుపేటలో ఎమ్మెల్యే పర్యటన

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బుధవారం నవాబుపేట మండలంలో పర్యటించనున్నారు. రేకుల చౌడపూర్‌లో అండర్‌డ్రైనేజీ పనులకు భూమిపూజ, దర్పల్లి, సిద్దోటం, తీగలపల్లిలో మహిళా సమాఖ్య భవనాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మండల సర్వసభ సమావేశానికి హాజరై, తీగలపల్లిలో అంగన్‌వాడీ భవనం ప్రారంభం, గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ చేయనున్నారు.