KMM: ఖమ్మం 3 టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రాచబండి గురువయ్య, బోడ రమేశ్, బానోత్ సంతోష్‌కుమార్‌కు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ 3వ అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు తీర్పు వెలువరించింది. కేసును ఎస్‌ఐ రాము నాయక్ దర్యాప్తు చేశారు.
తెలంగాణ
2023 కేసులో కోర్టు కీలక తీర్పు


