NLG: వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం సభ్యులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అన్నారు. యువత స్ఫూర్తితో తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ
'ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి'


