PDPL: జిల్లాలో ప్రతి పశువుకు సంబంధించిన వివరాలు భారత్ పశుదన్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. జాతీయ డిజిటల్ పశు సంపద మిషన్ అమలుపై మంగళవారం ప్రొజెక్టర్ ద్వార సమీక్ష జరిపారు. ప్రతి పశువుకు 12 అంకెల బార్కోడ్ ట్యాగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పశువుల జాతి, వయస్సు, లింగం, వ్యాక్సినేషన్, వైద్య చికిత్స, ఫాలో అప్ వివరాలు నమోదు చేయాలన్నారు.
తెలంగాణ
'పశు సంపద వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి'


