హైదరాబాద్: 28°C
క్రీడలు

జురెల్ క్యాచ్‌పై వివాదం

భారత్-శ్రీలంక తొలి టెస్టులో నాలుగో రోజు ధ్రువ్ జురెల్ పట్టిన లో క్యాచ్ వివాదస్పదమైంది. లంక రెండో ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో మానవ్ సుతార్ బౌలింగ్‌లో లహిరు ఉదారా ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో జురెల్ డైవ్ చేసి అందుకున్నాడు. అయితే ఈ క్యాచ్ క్లారిటీపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.