చెస్ యువ సంచలనం దివ్యా దేశ్‌ముఖ్‌ను అర్జున అవార్డు వరించింది. ఒత్తిడిలోనూ కూల్‌గా ఆడే ఆమె శైలిని ధోనితో కోచ్ శ్రీనాథ్ నారాయణ్ పోల్చాడు. ఆటలో దూకుడు, ప్రయోగాలకు వెనుకాడదని ప్రశంసించాడు. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్న దివ్య, ఈ పురస్కారంతో తన విజయపరంపరను మరింత ముందుకు తీసుకెళుతోందని ఆనంద్ తెలిపాడు.
క్రీడలు
'క్రికెట్లో ధోనిలానే.. దివ్య మిస్ కూల్'


