శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసేసరికి లంక రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా, సోనల్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో సుతార్ రెండు, సిరాజ్, ప్రసిద్ధ్ చెరో వికెట్ పడగొట్టారు. లంక విజయానికి ఇంకా 288 పరుగులు కావాలి.
క్రీడలు
తడబడ్డ శ్రీలంక.. పట్టు బిగిస్తున్న IND


