హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్‌ను దాటేసిన పడిక్కల్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డులు సాధించాడు. శ్రీలంక గడ్డపై రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 211 పరుగులు చేశాడు. దీంతో ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో పడిక్కల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రికార్డును వెనక్కి నెట్టాడు.