శ్రీలంకతో టెస్టులో కీపర్ రిషభ్ పంత్ స్టంప్స్ వెనుక చేసిన సరదా వ్యాఖ్యలపై అజింక్య రహానే ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పంత్ రన్నింగ్ కామెంట్రీతో బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీస్తాడని, అయితే స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసే తమకు నవ్వొచ్చేదని తెలిపాడు. ప్రత్యర్థిని దృష్టిలో పెట్టుకోమంటూ తమ ఆటగాళ్లే పంత్‌కు చెప్పేవారని రహానే అన్నాడు.
క్రీడలు
పంత్ సరదా మనిషి: రహానే


