హైదరాబాద్: 28°C
క్రీడలు

సానియా మీర్జా రెండో పెళ్లి..వ‌రుడు ఎవ‌రంటే?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు SMలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఆమె కుటుంబం ఇప్పటివరకు స్పందించలేదు. గతంలో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియా, 2024లో ఆయనతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తూ బిజినెస్ రంగంలో రాణిస్తున్న ఆమె జీవితంపై వస్తున్న ఈ వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి.