E.G: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవరెడ్డి స్కూల్‌లో సౌత్ జోన్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 120 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలు పై పోలీసులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్‌పై పోలీసుల ఉక్కుపాదం


