హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు అండగా వీపీఆర్ ఫౌండేషన్

NLR: దివ్యాంగుల సంక్షేమానికి వీపీఆర్ ఫౌండేషన్‌ అండగా నిలిచి గొప్ప మనసు చాటుకుంటోంది. మంగళవారం కందుకూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు దివ్యాంగులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి ఎలక్ట్రిక్‌ ట్రైసైకిళ్లను అందజేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 1,042 ఎలక్ట్రిక్‌ ట్రైసైకిళ్లను పంపిణీ చేసినట్లు ఫౌండేషన్‌ ప్రతినిధులు తెలిపారు.