హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువుపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

అన్నమయ్య: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయం, ఉద్యాన పంటలు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఇన్‌పుట్స్ అందుబాటులో ఉంచాలని, ఈ-క్రాప్ నమోదు వేగవంతం చేయాలని సూచించారు.