హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో డ్రైవర్లకు ఉచిత యూనిఫామ్స్

అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆటో డ్రైవర్లతో సీఐ చాంద్‌బాషా సమావేశం నిర్వహించారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి ఆదేశాల మేరకు డ్రైవర్లకు ఉచితంగా యూనిఫామ్‌లు అందజేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులతో గౌరవంగా మెలగాలని సీఐ సూచించారు.