VSP: ఏయూ, అనుబంధ కళాశాలల్లో మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏయూ రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్, డీన్ ఆచార్య హరనాథ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏయూలో నషా ముక్త్ భారత్ అభియాన్


