VSP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ వేటుకూరి ఏవీఎస్‌ఎస్‌ఎన్ రాజు మంగళవారం మధురవాడలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు)ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, చైల్డ్ హెల్ప్‌లైన్-1098, బాల్య వివాహాల నిషేధంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
బాలల హక్కులపై అవగాహన


