హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్

MHBD: తొర్రూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లను స్థానిక ఎంఈవో మహంకాళి బుచ్చయ్యతో కలిసి మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు కంప్యూటర్ విద్య ఉపయోగపడుతుందన్నారు.