హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుంభాభిషేకంలో పాల్గొన్న జనసేన నాయకులు

CTR: ఎస్ఎస్‌ఆర్ పురం గ్రామంలో నిర్వహించిన అంకాల పరమేశ్వరి మహా కుంభాభిషేకంలో జనసేన నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తోట శ్రీనివాస్ ఆలయ నిర్వహణకు రూ.5 వేల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.