హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు'

KMR: పిట్లం మండల కేంద్రంలోని బీసీ మహిళా జూనియర్ కళాశాలలో ఆంగ్లం బోధించేందుకు అతిథి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కవిత మంగళవారం తెలిపారు. పీజీ (ఆంగ్లం), బీఈడీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 19న ఉ. 10 గంటలకు కళాశాల ఆవరణలో నిర్వహించే నేరుగా ఇంటర్వ్యూకు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు.