హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న వడ్ల బోనస్‌కు ముందస్తు నమోదు

KNR: వానాకాలం-2026లో ప్రభుత్వం గుర్తించిన 7 సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులు బోనస్ పొందేందుకు తమ పంట వివరాలను ముందుగానే నమోదు చేసుకోవాలని ఏఈవో నిఖిల్ సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్‌ను సంప్రదించి, దరఖాస్తుతో పాటు బిల్లుల జిరాక్స్ ప్రతులు అందజేయాలని తెలిపారు.