TPT: బుచ్చినాయుడుకండ్రిగ మండలం కారణమెట్టలో ఉపాధి హామీ కూలీలకు ఫొటో హాజరు విధానంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సమిటి తిరుపాలయ్య తెలిపారు. కూలీలు పనికి హాజరైనా ఫొటోలు సక్రమంగా పడక హాజరు నమోదు కావడం లేదన్నారు. పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పనులు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధి హామీ పనుల్లో సమస్యలు


