SS: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా అమరావతి శాసనసభ ఆవరణలో CM చంద్రబాబు నాయుడిని కలిశారు. బీసీల రాజకీయ సాధికారతకు కృషి చేస్తున్నందుకు బీసీ సామాజిక వర్గాల తరఫున సీఎమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంను కలిసిన మంత్రి సవిత


