హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత

BHPL: గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైన మొబైల్ ఫోన్‌ను పోలీసులు భద్రపరిచి, అసలు యజమానిని గుర్తించి తిరిగి అప్పగించారు. లభ్యమైన మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించిన గణపురం పోలీసు సిబ్బంది నగరంపల్లి గ్రామానికి చెందిన గొర్రె వాసును యజమానిగా గుర్తించారు. అనంతరం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఫోన్ అప్పగించారు.