అనంతపురం క్లాక్ టవర్ పరిసరాలు సాయంత్రం వేళ సందడిగా ఉంటాయి. నగరానికి వచ్చిన ప్రజలు క్లాక్ టవర్ నుంచి మెయిన్ మార్కెట్ వరకు నడుచుకుంటూ స్థానిక వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల దుకాణాల్లో షాపింగ్ చేస్తూ, రకరకాల చిరుతిళ్లు, స్ట్రీట్ ఫుడ్ రుచులు చూడొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సాయంత్రం సరదాగా గడపడానికి ఈ ప్రాంతం మంచి ఎంపిక.
ఆంధ్రప్రదేశ్
సాయంత్రం సరదాకు ఈ ప్రాంతం భేష్..!


