VZM: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మంగళవారం రిక్షా కార్మికులకు రెయిన్‌కోట్లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం తమ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
రిక్షా కార్మికులకు రెయిన్‌కోట్ల పంపిణీ


