HYD: గాంధీభవన్‌లో ఖైరతాబాద్ జిల్లాకు సంబంధించిన పీఏసీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జ్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో పాటు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ
గాంధీభవన్‌లో ఖైరతాబాద్ పీఏసీ భేటీ


