హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఎస్సీ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు'

NLG: నల్గొండ ఎన్జీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ రెండో, నాలుగో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 20, 22, 24 తేదీల్లో నిర్వహించనున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్ తెలిపారు. 20న ఫిజిక్స్, బోటనీ, 22, 24 తేదీల్లో ఇతర సబ్జెక్టుల పరీక్షలు ఉంటాయన్నారు. 75 శాతం హాజరు, ఐడీ కార్డు, ఫీజుల చెల్లింపు తప్పనిసరని పేర్కొన్నారు.