హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్మరికుంట రహదారిని పరిశీలించిన కమిషనర్

RR: ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ హయత్‌నగర్ సర్కిల్‌లోని కమ్మరికుంట చెరువు రహదారిని పరిశీలించారు. బీటీ రోడ్డు మంజూరుపై అధికారులతో చర్చించారు. అనంతరం నాగోల్ సర్కిల్ వీరభద్రనగర్‌లోని మాదిగ కమ్యూనిటీ శ్మశానవాటికను సందర్శించారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.