హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు!

PLD: చిలకలూరిపేట(M)లో NRTసెంటర్‌లో అర్బన్ ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారితో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, అర్బన్ సీఐ రమేష్ సూచనల మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.