హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒలింపియాడ్‌లో విద్యార్థుల ప్రతిభ

PPM: విద్యార్థుల ప్రతిభను గుర్తించి ర్యాంకులు సాధించేలా తిరుమల సాయి హైస్కూల్ కృషి చేస్తోందని కరస్పాండెంట్ రౌతు సరళకుమారి తెలిపారు. ఇటీవల ఈ-అభ్యాస్ హైదరాబాద్ నిర్వహించిన ట్రిబులైటీ, ఒలింపియాడ్ పరీక్షల్లో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 40 మంది విద్యార్థులు 1 నుంచి 10వ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు.