CTR: చౌడేపల్లి మండలం 29ఏ చింతమాకులపల్లి ఎస్సీ కాలనీలో మురుగునీటి కాలువ సమస్య పరిష్కరించినట్టు డిప్యూటీ ఎంపీడీవో గపూర్ మంగళవారం తెలిపారు. కాలువ పూడిపోవడంతో గత కొన్ని నెలలుగా గ్రామస్తులు అవస్థలు పడుతున్నట్టు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే స్పందించి పూడిక పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యను పరిష్కరించిన డిప్యూటీ ఎంపీడీవో


