హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపోడు పట్టాలు ఇవ్వాలని వినతి

PPM: 15 ఏళ్లుగా కొండపోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న తమకు పోడు పట్టాలు మంజూరు చేయాలని పెదతోలుమండ పంచాయతీ నడిమిసిరిపి గ్రామ గిరిజనులు జియ్యమ్మ వలస తహసీల్దార్ సాయి కామేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. సమస్యను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.