VZM: ఇటీవల జరిగిన హిట్‌అండ్‌రన్ కేసులో నిందితుడైన లారీ డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన విజయనగరం గ్రామీణ పోలీస్‌స్టేషన్ హోంగార్డు రమణారావును ఎస్పీ దామోదర్ అభినందించారు. విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు పోలీస్ కార్యాలయంలో నగదు ప్రోత్సాహకం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
హోంగార్డును అభినందించిన ఎస్పీ


