MLG : వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ మండలాల్లో ప్రభుత్వ, గిరిజన భూముల కబ్జాలపై విచారణ చేపట్టాలని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొర్స నర్సింహామూర్తి కలెక్టర్ హేమంత్‌కు వినతిపత్రం అందించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. పాలెం వాగు కాలువకు మరమ్మతులు చేసి నీటి సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ఎరువుల ఆన్‌లైన్ విధానం సులభతరం చేయాలని కోరారు.
తెలంగాణ
'ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ చేపట్టాలి'


