MNCL: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో బ్యాంకులు, ఛిట్ ఫండ్ కంపెనీలలో చెక్ బౌన్స్, ఎన్ఐ యాక్ట్ కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నిర్మల సూచించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. అడ్వకేట్ కౌన్సిల్స్ వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
'జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి'


