KMR: నియోజకవర్గానికి స్కూల్ మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన ఉత్తర్వులు మంజూరు చేసింది. భిక్కనూర్ మండల కేంద్రంలో సర్వే నంబర్ 671లో 20 ఎకరాల స్థలం అధికారులు కేటాయించగా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. పాఠశాల నిర్మాణానికి రూ. 200 కోట్ల నిధులు సైతం మంజూరు చేసింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు.
తెలంగాణ
'కామారెడ్డికి యంగ్ ఇండియా స్కూల్'


