హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో  కార్డన్ & సెర్చ్ ఆపరేషన్

నేడు జిల్లాలో ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృత కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇందులో భాగంగా గూడ్లూరు, ఒంగోలు-2 టౌన్, టంగుటూరు పరిధిలో 37 వాహనాలు తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 13 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పొట్లూరులో 'No Drugs' అవగాహన ర్యాలీ నిర్వహించారు.