E.G: రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా కేబినెట్ హోదాతో నియమితులైన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 'అటవీ పరిరక్షణతో పాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ లక్ష్యం. 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా నాగబాబు నాయకత్వంలో సంస్థ సమర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను' అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి శుభాకాంక్షలు


