NLR: రోడ్డు ప్రమాదాల నివారణకు నెల్లూరు నగర ప్రవేశ మార్గాల్లో హెల్మెట్ ధరించని వాహనాలను అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాద బాధితులను కాపాడే 'గుడ్ సమారిటన్' ప్రోత్సాహకాన్ని రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.1.50 లక్షల ఉచిత వైద్యం అందుతుందని, ప్రధాన కూడళ్లలో ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో ఇక హెల్మెట్ ఉంటేనే ఎంట్రీ


