హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హత్య కేసు.. నిందితుడికి జీవిత ఖైదు!

GNTR: తెనాలి బాలాజీరావుపేటలో 2025 జూన్‌ 9న ఓ షాపు ముందు నిద్రిస్తున్న వృద్ధుడిని బెడ్‌షీట్‌తో గొంతు నులిమి హత్య చేసిన కేసులో నిందితుడు కొల్లి రాజేష్‌కు XI అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి డి శ్రీనివాసులు జీవిత ఖైదు, జరిమానాలు విధించినట్లు త్రీ టౌన్ సిఐ సాంబశివరావు తెలిపారు. హత్య అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు దర్యాప్తులో తేలింది.