KKD: అసెంబ్లీ హాల్లో సీఎం చంద్రబాబును ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు.ఈ మేరకు పలు అభివృద్ధి పనులు, నియోజకవర్గ సమస్యలపై సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం చంద్రబాబును కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే


