E.G: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాబోయే 3 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్లెవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రాబోయే 3 గంటల్లో మోస్తరు వర్షాలు


