BHPL: సమాచార హక్కు చట్టం కింద అందే దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వసంతకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో ఆర్టీఐ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్ వివరాలను సమీక్షించారు.
తెలంగాణ
పెండింగ్ ఫైళ్లకు చెక్.. ఆఫీసర్లకు డీఆర్‌వో ఆర్డర్


