హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులకు సకాలంలో రుణాలు అందాలి: కలెక్టర్

VZM: 2026–27 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. జిల్లాకు రూ.17,545.28 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.9,673.77 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.2,322.44 కోట్లు కేటాయించారు. అర్హులకు సకాలంలో రుణాలు అందేలా బ్యాంకులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.