హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరు సబ్ రిజిస్ట్రార్ బదిలీ

NTR: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌పై ఫిర్యాదుల నేపథ్యంలో పరిపాలనా పరమైన మార్పులు జరిగాయి. తిరువూరుసబ్ రిజిస్ట్రార్ శ్రీమతి జి. చాముండేశ్వరి దేవివిజయవాడ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమె స్థానంలో ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఎస్.ఎన్.వి. సుబ్రమణ్యంను నియమించారు.