SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బిబిగూడెంలో ప్రజా భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన మూడో వార్డు కౌన్సిలర్ పడిదల సైదులు సహా ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ప్రజా రక్షణ వ్యవస్థకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఈరోజు హెచ్చరించారు.
తెలంగాణ
'సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన కౌన్సిలర్'


